యాప్నగరం

బిగ్‌బాస్‌ తెలుగు: మీ ఓటు ఎవరికీ?

బిగ్‌బాస్ తెలుగు సీజన్-1 విజేతలెవరో మరో రెండు రోజుల్లోనే తేలిపోనుంది. మాంచి రేటింగ్ దూసుకుపోతున్న ఈ భారీ షోలో విజేత ఎవరనేది....

TNN 24 Sep 2017, 7:47 pm
బిగ్‌బాస్ తెలుగు: ఓటు వేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి: బిగ్‌బాస్ తెలుగు సీజన్-1 విజేతలెవరో మరో రెండు రోజుల్లోనే తేలిపోనుంది. మాంచి రేటింగ్ దూసుకుపోతున్న ఈ భారీ షోలో విజేత ఎవరనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే.. మొత్తం ఐదుగురు హౌస్‌మేట్స్‌లో నలుగురు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. అర్చనకు మినహా.. మిగతా నలుగురుకు ఓట్లు బాగానే లభిస్తున్నాయని తెలుస్తోంది.
Samayam Telugu bigg boss telugu finale who will be the winner
బిగ్‌బాస్‌ తెలుగు: మీ ఓటు ఎవరికీ?


చదవండి: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే హైలైట్స్
చివరి రోజు దగ్గరపడేకొద్ది హౌస్‌మేట్స్‌లో కూడా టెన్షన్ పెరుగుతోంది. నవదీప్, శివ బాలజీ, ఆదర్శ్‌లు కాస్త కూల్‌గానే కనిపిస్తున్నా.. అర్చనా, హరితేజాలు మాత్రం చాలా ఆందోళన పడుతున్నారు. మరి, ఈ ఐదుగురిలో ఎవరికి ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్-1’ గెలిచే అర్హత ఉందని భావిస్తున్నారు?


చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో ఓవర్ యాక్షన్ డోస్!
చదవండి: బిగ్‌బాస్ అన్ని ఎపిసోడ్స్ హైలెట్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.