యాప్నగరం

ఐటమ్ గర్ల్ బ్రా లెస్ పోజు.. ట్రెండింగ్!

ఆమె ఆ ఫొటోను పోస్టు చేసి కొన్ని గంటలు గడిచాయి... ఇప్పుడు ఇంటర్నెట్ ట్రెండింగ్స్ లో అది కూడా ఒకటిగా నిలుస్తోంది.

Samayam Telugu 31 Mar 2018, 11:29 am
ఆమె ఆ ఫొటోను పోస్టు చేసి కొన్ని గంటలు గడిచాయి... ఇప్పుడు ఇంటర్నెట్ ట్రెండింగ్స్ లో అది కూడా ఒకటిగా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే ఎన్నో సంఘటనలు ట్రెండ్స్ గా నడిచే ఇంటర్నెట్ లో బ్రునా అబ్దుల్లా పోస్టు చేసిన హాట్ ఫొటో ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నట్టుగా ఉంది. అందుకే ఇప్పుడది నిన్న, నేటి ఇంటర్నెట్ ట్రెండ్స్ లో ఒకటిగా నిలుస్తోంది.
Samayam Telugu ba


ఇలా డేర్ గా పోజులు ఇవ్వడం బ్రునా అబ్దుల్లాకు మంచినీళ్లు తాగినంత సులభం. ఇది వరకూ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ తరహా ఫోటోలను పోస్టు చేసిందామె. అలాంటి శరాల్లో ఒకటిగా ఇప్పుడు మరో ఫొటోను సంధించింది.

దీన్ని చూసి ఆమె ఫాలోయర్లు వెర్రెత్తిపోతున్నారు. నిన్ను పిచ్చిగా ప్రేమించేస్తున్నాం.. అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే, మరికొందరు మరింత ఘాటైన కామెంట్లను పోస్టు చేస్తున్నారు. మతిపోతోంది.. అని అంటూ బ్రునా పోజుకు కితాబులిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.