అవసరాల శ్రీనివాస్ ‘బాబు బాగా బిజీ’ మూవీ టైటిల్ అనౌన్స్తో మొదలైన వివాదం నేటికి కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతిదీ సన్సేషన్‌గా మారింది. బాలీవుడ్లో వచ్చిన అడల్ట్ మూవీ ‘హంటర్’ను తెలుగులో ‘బాబు బాగా బిజీ’పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో సెక్స్ కోసం అనునిత్యం పరితపించే క్యారెక్టర్లో అవసరాల నటిస్తుండగా.. మిష్టి చక్రవర్తి, తేజస్వి, మదివాడ, సుప్రియా అయాసొల, శ్రీముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అడల్ట్ కంటెంట్‌తో మూవీ అంటే.. కంటెంట్ మాత్రమే అలా ఉంటుంది. సినిమా ద్వారా ఏదో చెప్పాలను కుంటున్నాడు అవసరాల శ్రీనివాస్ అని అనుకున్నారు. కాని నాకు సెక్స్ తప్ప వేరే అవసరమే లేదు. ‘సెక్స్ ఈజ్ ఫిజికల్ నీడ్ ఇట్స్ నెస్ససిటీ’ అంటూ ‘బాబు బాగా బిజీ’ ట్రైలర్‌తో కుండబద్దలు కొట్టేశాడు అవసరాల.
అయితే ఇప్పటివరకూ మన తెలుగు సినిమాల్లో సెక్స్ కంటెంట్ సినిమాలకు కొంత పరిధి ఉంది. కాని అవసరాల హిట్ అనే అవసరం తీరటం కోసం మరీ ఇంతిలా తెగించాలా అన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇదిలాఉంటే బాబు బాబా బిజీ సినిమా ఏప్రిల్ 13 రావాల్సిఉండగా.. మే5కు వాయిదా పడింది. ఈ వాయిదా వెనుక పెద్ద కారణమే ఉంది. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ టైంలోనే బాహుబలి ది కన్ క్లూజన్ థియేటర్స్‌లో సందడి చేస్తుంటుంది. కాని బాహుబలి సినిమా థియేటర్స్‌లో ఉండగానే బాబు బాగా బిజీ మూవీని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారంటే ఈ సినిమాపై అంత ధీమా ఏంటో ఎవరికీ అర్థం కాలేదు.
బాబు బాగా బిజీ వీడియో సాంగ్:
తాజాగా బాబు బాగా బిజీ మూవీ వాయిదా తప్పనిసరి పరిస్థితుల్లోనే జరిగినట్టు సమాచారం. ఈ సినిమా మొత్తాన్ని సెక్స్ కంటెంట్‌తో నింపేయడంతో సెన్సార్ బోర్డ్ సభ్యులు ఇదేం సినిమారా.. నాయనా అంటూ కత్తెరకు పనిచెప్పారట. ఒక సీన్లో అవసరాల ఆంటీతో సెక్స్ చేసే సీన్లో మరీ శ్రుతిమించిందని.. దీంతో సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పారట. దీంతో రివైజ్డ్ కమిటీకి వెళ్లాలని యూనిట్ ప్లాన్. అయితే అక్కడ కూడా ఈ సీన్‌కు అభ్యంతరం తప్పదని భావించిన బాబు బిజీ టీం ఆ సీన్ రీషూట్ చేసే ఆలోచన ఉండటంతో రిలీజ్ డేట్‌ను మార్చినట్టు తెలుస్తోంది.
బాబు బాగా బిజీ ట్రైలర్: