యాప్నగరం

పైత్యానికి పరాకాష్ట ఈ టీజర్!

సినిమా వాళ్ల పైత్యం పరాకాష్టకు చేరిందనటానికి ఈ ఒక్క టీజర్ చూస్తే అర్ధమైపోతోంది

TNN 6 Jan 2017, 6:21 pm
సినిమా వాళ్ల పైత్యం పరాకాష్టకు చేరిందనటానికి ఈ ఒక్క టీజర్ చూస్తే అర్ధమైపోతోంది. తాము తీసిన సినిమాకి ప్రీ పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చి పోస్టర్‌లు, టీజర్‌లతో హైప్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. క్రియేటివిటీ పేరుతో ఎదుటి వారి మనోభావాలను పణంగా పెడుతున్నారు.
Samayam Telugu devuda telugu movie teaser
పైత్యానికి పరాకాష్ట ఈ టీజర్!

ఇటీవల రిలీజైన ‘ద్యావుడా’ సినిమా టీజర్ చూస్తే మరీ ఇంత దారుణమా అనకమానరు. హిందువులు దైవంగా భావించే శివలింగంపై మందు, మాంసం, సిరరెట్లతో అభిషేకం చేయడం, దేవుడి చిత్రాల్ని నేలపై విసరడం ఇలా చాలా అరాచకాలు ఉన్నాయి ఈ టీజర్‌లో.

‘నేను దేవుడితో పర్సనల్‌గా మాట్లాడి తీసిన చిత్రం ‘ద్యావుడా’ అని డైరెక్టర్ టీజర్‌లో చెప్పడం విడ్డూరంగానే ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.