యాప్నగరం

వైరల్‌గా మారిన నటి మ్యాసీ నగ్న ఫొటోలు

‘గేమ్స్ ఆఫ్ త్రోన్స్’ టీవీ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయిన మ్యాసీ విలియమ్స్ న్యూడ్ ఫొటోలనకు తన వ్యక్తిగత ఖాతా నుండి హ్యాక్ చేసి సోషల్ మీడియాలోకి వదలడంతో అవి వైరల్‌గా మారాయి.

TNN 9 Dec 2016, 4:05 pm
కాంట్రివర్సీ టీవీ షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేం మ్యాసీ విలియమ్స్‌కి హ్యాకర్స్ షాక్ ఇచ్చారు. అమ్మడి నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో లీక్ చేయడంతో అవి సంచలనంగా మారాయి.
Samayam Telugu game of thrones actor maisie williams topless pictures leaked online
వైరల్‌గా మారిన నటి మ్యాసీ నగ్న ఫొటోలు


సెలబ్రిటీల అకౌంట్ లను హ్యాక్ చేయడం, తద్వారా ఉన్న రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయడం వంటివి ఇటీవల కాలంలో హ్యాకర్లు విరివిగా చేస్తున్న పనులు. గతంలో పలువురు హాలీవుడ్ హీరోయిన్ల మొబైల్ ఫోన్స్ ను హ్యాక్ చేసి, అందులో ఉన్న న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేసిన ఉదంతం కలకలం సృష్టించింది.

తాజాగా ‘గేమ్స్ ఆఫ్ త్రోన్స్’ టీవీ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయిన మ్యాసీ విలియమ్స్ న్యూడ్ ఫొటోలనకు తన వ్యక్తిగత ఖాతా నుండి హ్యాక్ చేసి సోషల్ మీడియాలోకి వదలడంతో అవి వైరల్‌గా మారాయి.

ఇటీవల తన స్నేహితులతో కలిసి జపాన్ వెళ్లిన సందర్భంలో ఓ జలపాతం వద్ద ఈ న్యూడ్ ఫోటోలు దిగినట్లుగా విలియమ్స్ ప్రతినిధులు స్పష్టం చేయడంతో… ముద్దుగుమ్మ అందాలన్నీ బహిర్గతం అయ్యాయి. జలపాతం క్రింద ఒక రాయిపై నిలబడి టాప్ లెస్‌గా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమెతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా ఆ ఫొటోల్లో ఉన్నారు. డాల్ఫిన్‌ల సంరక్షణ కోసం చేపడుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి మ్యాసీ జపాన్ వెళ్లడంతో ఈ ఫొటోలపై స్పందించలేదు.

అయినా దాచుకోవాల్సిన అందాలను బహిర్గంతం చేస్తే హ్యాక్ చేసి దోచుకోవడానికి హ్యకర్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటారు. దీంతో అయినా మిగిలిన సెలబ్రిటీలు కాస్త దాచుకోవడానికి ప్రయత్నిస్తే ఇలాంటివి జరక్కుండా ఉంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.