యాప్నగరం

​చాలా హాట్: డార్క్ లైటింగ్‌లో మాజీ మిస్‌ఇండియా నగ్నంగా!

కొన్నేళ్ల కిందట మిస్ ఇండియా ఇంటర్నేషనల్ గా నిలిచి, ఆపై మోడలింగ్ లో రాణిస్తూ

TNN 12 Jul 2017, 2:20 pm
కొన్నేళ్ల కిందట మిస్ ఇండియా ఇంటర్నేషనల్ గా నిలిచి, ఆపై మోడలింగ్ లో రాణిస్తూ, నటిగా కూడా ప్రస్థానాన్ని సాగిస్తున్న ఇషా గుప్తా రెచ్చిపోయింది. ఈ సారి నగ్న పోజులతో వార్తల్లోకి వచ్చిందీమె. ఇన్‌స్టాగ్రమ్ లో ఇషా పోస్టు చేసిన ఒక హాట్ వీడియో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాప్ లెస్ గా మారి ఫొటో షూట్ లో పాల్గొన్న ఇషా.. తన అందాలు పూర్తిగా బయటపడిపోకుండా.. డార్క్ లైట్ టెక్నిక్ ను వాడేసింది.
Samayam Telugu gupta goes topless in her latest shoot
​చాలా హాట్: డార్క్ లైటింగ్‌లో మాజీ మిస్‌ఇండియా నగ్నంగా!


కొన్ని గంటల్లోనే ఈ వీడియో వేల మందికి రీచ్ అయ్యింది. లక్ష మార్కును చేరుతోంది. ఇషా టూ హాట్ టు హ్యాండిల్... అని అంటూ ఈమె టాప్ లెస్ షోకు కితాబులిస్తున్నారు ఫాలోయర్లు. ప్రస్తుతం పలు హిందీ సినిమాలతో బిజీగా ఉందీమె. హేరాఫెరీ-3, ఆంఖే-2 వంటి సినిమాల్లో నటిగా ఎంపికైనా ఇషా.. ఒక తెలుగు సినిమాలో కూడా నటిస్తోంది. సచిన్ జోషి హీరోగా నటిస్తున్న ‘వీడేవాడు’ సినిమాలో ఇషా నటిస్తోంది.


Coming soon... film by @arjun.mark A post shared by Esha Gupta (@egupta) on Jul 11, 2017 at 5:51am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.