యాప్నగరం

Hyderabad లవర్‌ని మరిచిపోలేకపోతున్నా.. నాపై ఆశలు వదిలెయ్ రషు: హాట్ పాప లవ్ రిజెక్ట్

Sri Reddy Lover: అయ్యో పాపం.. అతను అన్ని ఆశలుపెట్టుకుని ప్రేమతో ప్రేమలేఖ రాసి మరీ ప్రేమను వ్యక్తపరిస్తే.. నేను నిన్ను ప్రేమించలేను. నేను నా పాత ప్రియుడు మెమెరీస్‌లో నుండి బయటకు రాలేకపోతున్నా సారీ అనేసింది.

Samayam Telugu 25 Sep 2019, 9:03 pm
శ్రీరెడ్డికి ప్రపోజ్ చేయడం ఏంటని ఆశ్చర్యపోకండి.. ఆమెకు మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్నారు. ఒకరు ఇద్దరూ కాదు.. ఏకంగా ఈ హాటర్‌కు ఒక్క ఫేస్‌ బుక్‌లోనే 6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే అమ్మడు రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
Samayam Telugu Sri Reddy Face Book Post
ఇటీవల శ్రీరెడ్డి షేర్ చేసిన ఫొటో


హా.. నిస్సిగ్గుగా నోరుజారుతూ.. సిగ్గువిడిచి, ఒళ్లు మరిచి ఆరబోస్తే కక్కుర్తిపడి కళ్లెప్పగించుకుని చూసే బ్యాచ్ ఎప్పుడూ ఉండనే ఉంటుంది అనే లైట్ తీసుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. అయితే చూసి ఆనందించడమే కాదు.. ఆమెతో జీవితాన్ని పంచుకోవడానికి ఆమెతో రిలేషన్ కొనసాగించడానికి పోటీ పడుతున్నారు చాలామంది. ఆమె ద్వేషించే బ్యాచ్ ఏ రేంజ్‌లో ఉందో.. ఆమె హాట్ అందాలను ఆస్వాదించే వాళ్లు అదే రేంజ్‌లో ఉన్నారు. అంతేకాదు.. ఆమెకు వరుస ప్రపోజ్‌లు, పొగడ్తల వర్షం ప్రతి పోస్ట్‌కి వేల సంఖ్యలో కామెంట్స్ రూపంలో ఉండనే ఉంటుంది.

Read Also: త్రిష బాత్ వీడియోపై శ్రీరెడ్డి వల్గర్ కామెంట్స్ ఛీ..

అయితే ఆమె వరుసగా భారీ అందాలతో రెచ్చిగొట్టే పోస్ట్‌లు పెడుతూ సెగలు పుట్టిస్తుండతో మనసు పారేసుకున్నాడు ఓ అమర ప్రేమికుడు. అంతే.. శ్రీరెడ్డికి ఓ ప్రేమలేఖను పంపించాడు. అయితే శ్రీరెడ్డి మాత్రం అతని ప్రేమను తిరస్కరించింది. ఎందుకు.. అలా జరగకూడదే అనుకుంటారా? కాని శ్రీరెడ్డి ఆ అమర ప్రేమికుడికి నో చెప్పింది. అతనికి సారీ చెపుతూ ఓ పోస్ట్ వదిలింది.

‘మిస్టర్ రషు... నీ ప్రేమలేఖ నాకు అందింది. నేను ఇంకా నా హైదరాబాద్ ప్రేమికుడి జ్ఞాపకాల్లోనే ఉన్నాను. వేరొకరిని ప్రేమించలేను. నన్ను కలవాలనే ప్రయత్నం చేయకు. ఇక వదిలెయ్. సారీ రషు’ అంటూ ఆ అజ్ఞాత ప్రేమికుడి ఆశలపై నీళ్లు చల్లింది శ్రీరెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.