యాప్నగరం

ఇల్లీ బేబీ.. నీ గిల్లుడేందమ్మా!

పిట్టనడుము పిల్ల ఇల్లీ(ఇలియానా) రోజుకో గిల్లుడుతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. హాట్ హాట్ ఫొటోస్, కామెంట్స్‌తో సోషల్ మీడియాలో వయ్యారాలు వలకబోస్తూ .. తాజాగా 30వ బర్త్ డే జరుపుకున్న ఈ నవ యవ్వనపు గోవా బ్యూటీ తన అందచందాలు చెక్కుచెదరలేదని ప్రూఫ్ చేసుకోవడానికి స్విమ్ చేస్తున్న వీడియో ఒకటి యూట్యూబ్‌లోకి వదిలి కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచేసింది.

TNN 5 Nov 2016, 2:07 pm
పిట్టనడుము పిల్ల ఇల్లీ(ఇలియానా) రోజుకో గిల్లుడుతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. హాట్ హాట్ ఫొటోస్, కామెంట్స్‌తో సోషల్ మీడియాలో వయ్యారాలు వలకబోస్తూ .. తాజాగా 30వ బర్త్ డే జరుపుకున్న ఈ నవ యవ్వనపు గోవా బ్యూటీ తన అందచందాలు చెక్కుచెదరలేదని ప్రూఫ్ చేసుకోవడానికి స్విమ్ చేస్తున్న వీడియో ఒకటి యూట్యూబ్‌లోకి వదిలి కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచేసింది. ఈ సెగలు ఇంకా చల్లారక ముందే మరో షాకింగ్ కామెంట్స్‌తో నేనున్నా అంటుంది ఈ నాభీ సుందరి.
Samayam Telugu ileana latest comments about offers
ఇల్లీ బేబీ.. నీ గిల్లుడేందమ్మా!


నేను ఎవరివద్దా చేతులు కట్టుకుని అవకాశాల కోసం నిలబడను. అవకాశాలు వచ్చినా రాకపోయినా పర్వాలేదు. వాటికోసం బ్రతిమిలాడటం నా వల్లకాదంటూ’తాజాగా కామెంట్స్ చేసింది ఈ సెక్సీయస్ట్‌ ఫిగర్‌. టాలీవుడ్‌లో కోటి పలికిన పాప రేటు బాలీవుడ్‌కి చెక్కేయడంతో క్రమేపి తగ్గడంతో పాటు అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఈ మధ్య అక్షయ్‌కుమార్ ‘రస్తుం’ సినిమాతో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఆఫర్‌లు క్యూ కట్టడంలేదు. మొత్తానికి ఇలియానా అవకాశాలు ఉన్నా లేకపోయినా అభిమానులను ఏదో రకంగా అందుబాటులో ఉంటూ హల్ చల్ చేస్తునేఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.