యాప్నగరం

ఖైదీ ఫైట్స్ వీడియో చూశారా!

'ఖైదీ నెంబర్ 150' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంతకంతకీ హైప్‌ని క్రియేట్ చేస్తున్నారు.

TNN 5 Jan 2017, 6:54 pm
'ఖైదీ నెంబర్ 150' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంతకంతకీ హైప్‌ని క్రియేట్ చేస్తున్నారు. రోజుకో స్టిల్, సాంగ్‌ని రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ‘నీరు.. నీరు.. నీరు.. రైతు కంట నీరు చూడనైన చూడనెవ్వరూ’ అంటూ నెటిజన్లతో కన్నీరు పెట్టించే సాంగ్‌ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా మరో మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఖైదీ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ వారు పడిన కష్టం ఆ వీడియోలో కనిపిస్తోంది. మెగాస్టార్ స్టంట్స్‌తో ఇరగదీస్తూ యంగ్ హీరోలతో పోటీపడుతోన్న ఆ వీడియో మీకోసం..
Samayam Telugu khaidi no 150 movie making video
ఖైదీ ఫైట్స్ వీడియో చూశారా!


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.