యాప్నగరం

ఫిదా సినిమా చూసి ఫిదా అయిన కేటీఆర్!

ఫిదా సినిమాకు ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఆడియెన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన ఫిదా సినిమాకు...

TNN 27 Jul 2017, 5:01 pm
ఫిదా సినిమాకు ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఆడియెన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన ఫిదా సినిమాకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి. మొన్నటికిమొన్న ఫిదా సినిమా చూసి ఫిదా అయ్యాను అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ చిత్ర యూనిట్‌ని అభినందిస్తే, తాజాగా ఆయన తనయుడు, రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్ సైతం ఫిదా సినిమా చూసి ఫిదా అయ్యానని తెలిపారు.
Samayam Telugu ktr appreciates fidaa movie team
ఫిదా సినిమా చూసి ఫిదా అయిన కేటీఆర్!

This heartwarming love story shot in authentic Telangana backdrop has really made me Fidaa! Kudos Sekhar Kammula @IAmVarunTej @Sai_Pallavi92— KTR (@KTRTRS) July 27, 2017
తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ గుండెల్ని హత్తుకునేలా వుందని గురువారం ఓ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల, హీరో వరుణ్ తేజ్, నటి సాయి పల్లవిని అభినందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.