యాప్నగరం

ప్రిన్స్ కూతురు సితార డైలాగ్ వింటే వారెవ్వా... అనాల్సిందే!

ప్రిన్స్ మహేష్ బాబు గారాలపట్టి సితార సోషల్ మీడియాలో ‘ఏడుతరాలా వెతికితే దొరకనంత మందా.. కలిస్తే వదలుకోనంత మందా’ అని తన ముద్దు ముద్దు మాటలతో తండ్రికి తగ్గ తనయగా డైలాగ్‌లను పేల్చుతుంది .

TNN 28 Oct 2016, 4:18 pm
ప్రిన్స్ మహేష్ బాబు గారాలపట్టి సితార సోషల్ మీడియాలో ‘ఏడుతరాలా వెతికితే దొరకనంత మందా.. కలిస్తే వదలుకోనంత మందా’ అని తన ముద్దు ముద్దు మాటలతో తండ్రికి తగ్గ తనయగా డైలాగ్‌లను పేల్చుతుంది . బ్రహ్మోత్సవం సినిమాలో సమంత చెప్పిన ఈ డైలాగ్‌ని సితార తడుముకోకుండా నటిస్తూ చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో .
Samayam Telugu mahesh babu daughter sitara brahmotsavam dialogue
ప్రిన్స్ కూతురు సితార డైలాగ్ వింటే వారెవ్వా... అనాల్సిందే!


గతంలో సితార డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోని చూసి మహేష్ అభిమానులు పండగ చేసుకున్నారు. ఈమధ్య సితార చిట్టిపొట్టి చేతులతో కేక్ తయారుచేస్తూ ఫోటోకి పోజులు ఇచ్చింది. చాకొలెట్‌ కేక్ తయారుచేసే షెఫ్‌ గెటప్‌లో బుల్లి ప్రిన్సెస్ అదరగొట్టింది. తాజాగా సితార స్వీట్ అండ్ క్యూట్ డైలాగ్స్‌కి ప్రిన్స్ అభిమానులు ఫిదా అవుతున్నారు. తన ముద్దుల కూతురి మాటలకు మురిసిపోతూ నమ్రత పోస్ట్‌ చేసిన ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.