హీరో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. మహేష్ బాబు అప్డేట్స్ను ఆయన అభిమానులకు చెబుతుంటారు. తాజాగా ఆమె ఆలోచింపజేసే ఓ షార్ట్ ఫిల్మ్ వీడియోను ఇన్స్టగ్రమ్లో షేర్ చేశారు. ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులపై రూపొందించిన ఈ వీడియో చాలా భిన్నంగా ఆకట్టుకునేలా ఉంది.
‘షీ’ అనే 3 నిమిషాల లఘు చిత్రానికి రంజితా కౌర్ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ హీరో ఫర్హన్ అక్తర్, ఫిరోజ్ అబ్బాస్ ఖాన్, పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా దీన్ని విడుదల చేశారు. ఒక సున్నితమైన విషయాన్ని ఎంతో పవర్ ఫుల్గా ఈ వీడియోలో చూపారు. ముఖ్యంగా వీడియో చివరిలో వచ్చే ట్విస్ట్ తప్పకుండా వీక్షకులకు నచ్చుతుంది. మరి, నమ్రతాను సైతం కట్టిపడేసిన ఆ వీడియోను మీరు కూడా చూడండి.
వీడియో:
నమ్రతా పోస్ట్: