యాప్నగరం

మోహన్ బాబు బర్త్‌డే వేడుకలకి హాజరైన విక్టరీ

నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్‌గా తెలుగు ఆడియెన్స్‌కి సుపరిచితులైన నటుడు డా. మంచు మోహన్ బాబు ప్రతీ ఏడాదిలాగే ఈ మార్చి 19న

Samayam Telugu 20 Mar 2016, 1:44 am
నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్‌గా తెలుగు ఆడియెన్స్‌కి సుపరిచితులైన నటుడు డా. మంచు మోహన్ బాబు ప్రతీ ఏడాదిలాగే ఈ మార్చి 19న తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్‌లో తన బర్త్‌డే జరుపుకున్నారు.
Samayam Telugu manchu mohan babu birthday celebrations
మోహన్ బాబు బర్త్‌డే వేడుకలకి హాజరైన విక్టరీ


విక్టరీ వెంకటేష్, జర్నలిస్టు అమర్ వంటి ఇతర ప్రముఖులు ఈ బర్త్ డే వేడుకలకి హాజరయ్యారు. మోహన్ బాబు బర్త్ డే వేడుకలకి హాజరైన అతిథులకి శ్రీ విద్యానికేతన్ స్కూల్ క్యాంపస్ ని తానే దగ్గరుండి చూపించాడు ఆయన తనయుడు మంచు విష్ణు.

తన పుట్టిన రోజు వేడుకలకి వచ్చేవారు ఎప్పటిలా పూల బొకేలు తీసుకురాకుండా వాటికయ్యే మొత్తాన్ని మిరాకిల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకి విరాళంగా ఇవ్వాల్సిందిగా కోరి తనలోని ప్రత్యేకతని, సింప్లిసిటీని చాటుకున్నారు మోహన్ బాబు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.