యాప్నగరం

మంచు విష్ణు ‘లక్కున్నోడు’ ట్రైలర్ విడుదల

విష్ణు – హన్సిక కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ల‌క్కున్నోడు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన దేనికైనా రెడీ, పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద సినిమాలు హిట్ అవ్వ‌డంతో

TNN 10 Jan 2017, 4:24 pm
విష్ణు – హన్సిక కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ల‌క్కున్నోడు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన దేనికైనా రెడీ, పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద సినిమాలు హిట్ అవ్వ‌డంతో ఈ సినిమా కూడా హిట్ అయ్యి హ్యాట్రిక్ కొడ‌తార‌న్న సెంటిమెంట్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.
Samayam Telugu manchu vihsnus luckunnodu trailer launched
మంచు విష్ణు ‘లక్కున్నోడు’ ట్రైలర్ విడుదల


‘గీతాంజలి’ త్రిపుర’ వంటి హారర్ కామెడీ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న రాజ్ కిరణ్, తన తదుపరి చిత్రంగా ‘లక్కున్నోడు’ ను సిద్ధం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తే సూప‌ర్బ్ కామెడీతో ఆకట్టుకుంటోంది. ట్రైల‌ర్ మంచి రెస్పాన్స్ రావడంతో విష్ణు ఖాతాలో హిట్ ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది చిత్ర యూనిట్. ఈ ట్రైల‌ర్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.