యాప్నగరం

వావ్..స్విమ్‌సూట్లో మిస్ వరల్డ్ మానుషి!

మిస్ వరల్డ్ గా నిలిచేంత అందం, ప్రతిభ మాత్రమే కాదు.. అంతకు మించిన స్థాయిలో ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకుపోగల వయ్యారం

TNN 16 Feb 2018, 11:35 am
మిస్ వరల్డ్ గా నిలిచేంత అందం, ప్రతిభ మాత్రమే కాదు.. అంతకు మించిన స్థాయిలో ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకుపోగల వయ్యారం కూడా తనలో ఉందనే విషయాన్ని నిరూపించుకుంటోంది మానుషీ చిల్లర్. అందుకు నిదర్శనమే ఈ పోజు.
Samayam Telugu manushi chhillar hot pose
వావ్..స్విమ్‌సూట్లో మిస్ వరల్డ్ మానుషి!


నీరెండలో ఈత కొలను ముందు నెరజాణలా కూర్చున్న మానుషి గురించి వర్ణించడానికి మాటలు చాలవు. అలాంటి అట్మాస్పియర్లో గడపాలని ఎవరికైనా అనిపించే స్థాయిలో ఉంది ఆమె ఎంజాయ్ మెంట్.

ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాల వేటలో ఉంది మానుషి. అయితే అల్లాటప్పా అవకాశాలకు ఓకే చెప్పేలా లేదు. పెద్ద బ్యానర్లు, స్టార్ హీరోలు.. ఆమె లక్ష్యంగా అగుపిస్తూ ఉన్నారు. ఆమిర్ ఖాన్ తో నటించాలనే లక్ష్యముందట మానుషికి. కరణ్ జొహార్ ఇప్పటికే ఈమె మీద కన్నేశాడని..తన బ్యానర్ ద్వారా అతడు మానుషిని హీరోయిన్ గా పరిచయం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.