Chiranjeevi: దిల్‌రాజు సారథ్యంలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన చిత్రం ‘బలగం’. దీంతో కమెడియన్, జబర్దస్ యాక్టర్ అయిన వేణు ఎల్దండి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తెలంగాణ సంస్కృతి, తెలుగువారి ఎమోషన్స్‌ను క్యారీ చేస్తూ వేణు ఈ సినిమాను చాలా లిమెటెడ్ బడ్జెట్ మూవీగా రూపొందించారు. ఎక్కువ మంది కొత్త నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మన చుట్టూ ఉన్న బంధాలే మన బలగం అని చెప్పిన ఈ సినిమా మార్చి 3న విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం బలగం చిత్రాన్ని చూసి అభినందిస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘బలగం’ టీమ్‌ను అభినందించారు. భోళా శంకర్ షూటింగ్ సమయంలో బిజీగా ఉండటంతో బలగం టీమ్ అక్కడకు చేరుకుంది. ఆయన అక్కడకు వచ్చేసి టీమ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. దర్శకుడు వేణు ఎల్దండితో పాటు హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్, నిర్మాత దిల్ రాజు తదితరులతో చిరంజీవి ప్రత్యేకంగా ముచ్చటించారు. డైరెక్టర్ వేణు చిరంజీవికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. చిరంజీవి మాట్లాడుతూ ఏం వేణు ఇలా సడెన్‌గా మంచి సినిమా తీసి షాకులిస్తే ఎలా అని అంటూ సినిమాను తాను చూశానని సినిమా చాలా బావుందని అప్రిషియేట్ చేశారు.
దిల్ రాజు వంటి కమర్షియల్ డైరెక్టర్ ఉన్నప్పటికీ సినిమాను చాలా సహజంగా చిత్రీకరించారని చిరంజీవి వేణుని అభినందించారు. వేణు, హీరో ప్రియదర్శిలను శాలువాలతో సత్కరించారు. చిన్న చిత్రంగా విడుదలైన బలగం దిల్ రాజు సపోర్ట్‌తో ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యిందని, భారీ విజయాన్ని సాధించిందని సినీ వర్గాలు అంటున్నాయి.
ALSO READ:
ALSO READ: Mrunal Thakur: హైదరాబాద్‌లో మృణాల్ ఠాకూర్ వెతుకులాట

- Read latest Tollywood Updates and Telugu News