యాప్నగరం

నగ్నంగా స్టిల్స్ ఇచ్చిన మోడల్

హాలీవుడ్ మోడల్స్ సోషల్ మీడియాలో తమ హాట్ హాట్ ఫొటో షూట్‌లను షేర్ చేసి కుర్రకారు మతులు పోగొడుతున్నారు. తమ అందాల ప్రదర్శనకు ఏమాత్రం వెనకాడకుండా బికినీ, టాప్ లెస్ ఫోటోలు అప్ లోడ్ చేసి నానా హంగామా సృష్టిస్తున్నారు.

TNN 2 Dec 2016, 10:40 pm
హాలీవుడ్ మోడల్స్ సోషల్ మీడియాలో తమ హాట్ హాట్ ఫొటో షూట్‌లను షేర్ చేసి కుర్రకారు మతులు పోగొడుతున్నారు. తమ అందాల ప్రదర్శనకు ఏమాత్రం వెనుకాడకుండా బికినీ, టాప్ లెస్ ఫోటోలు అప్ లోడ్ చేసి నానా హంగామా సృష్టిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ నటి ‘జోయన్నా కృప’ నగ్న దేహంతో పడుకొని ఫోటో గ్రాఫర్‌లకు ఫోజిచ్చి సంచలనం సృష్టించింది . 37 ఏళ్ల జోయన్నా కృప నైట్ క్లబ్ ఓనర్ రొమేన్ జాగో ని పెళ్లాడింది . అయితే మోడల్‌గా రాణిస్తున్న ఈ భామ మోడలింగ్ రంగంలో సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువు అవుతోంది .
Samayam Telugu model joanna krupa nude photo shoot
నగ్నంగా స్టిల్స్ ఇచ్చిన మోడల్


గత కొంత కాలంగా హాట్ గా మోడలింగ్ చేస్తూ ఈ అమ్మడు ఫోటో షూట్స్ తో ఇప్పటికే పలు మార్లు సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ సంచలనం సృష్టిస్తున్న ఈ భామ తాజాగా నగ్న దేహంతో మంచం పై పడుకొని మానేక్విన్ ఛాలెంజ్ అంటూ ఫోజిచ్చింది . జోయన్నా నగ్న ఫోటో ఇప్పుడు ఇంటర్ నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది . అమ్మడి అందాలను చూడటానికి కుర్రకారు ఎగబడుతున్నారు .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.