యాప్నగరం

నాగ్ హీరోయిన్‌తో నాగచైతన్య కొత్త సినిమా!

ప్రేమమ్ మూవీ సక్సెస్ తర్వాత ఆచితూచి ఆఫర్లు ఎంచుకుంటున్నాడు నాగచైతన్య. తాజాగా చైతూ హీరోగా ఓ కొత్త..

Samayam Telugu 7 Feb 2017, 6:21 pm
ప్రేమమ్ మూవీ సక్సెస్ తర్వాత ఆచితూచి ఆఫర్లు ఎంచుకుంటున్నాడు నాగచైతన్య. తాజాగా చైతూ హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. కొత్త దర్శకుడు క్రిష్ణ ఆర్వీ తెరకెక్కించనున్న ఈ సినిమాను వారాహీ చలన చిత్రం, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి.
Samayam Telugu nagachaitanyas next film with lavanya tripathy launched today
నాగ్ హీరోయిన్‌తో నాగచైతన్య కొత్త సినిమా!


సోగ్గాడే చిన్నినాయన మూవీలో నాగార్జునతో కలిసి నటించిన లావణ్యా త్రిపాఠి ఈ సినిమాలో చైతూ సరసన హీరోయిన్‌గా నటించనుంది. హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు తెలియనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.