యాప్నగరం

తనుశ్రీ ఆరోపణలపై స్పందించిన నానా పాటేకర్

తనుశ్రీ దత్త తనపై చేసిన ఆరోపణల్నీ అవాస్తవాలని, నిరాధారమైనవని నానా పాటేకర్ పేర్కొన్నారు. గురువరం ఆయన సీఐఎన్టీఏఏ‌ (సింటా)కు వివరణ ఇచ్చారు.

Samayam Telugu 18 Oct 2018, 11:29 pm
ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు దేశంలో #MeToo ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు మౌనంగానే ఉన్న నానా పాటేకర్ ఆమె వ్యాఖ్యలపై చట్టపరంగా ముందుకెళ్తానని చెప్పారు. ఆమె ఆరోపణలపై సీఐఎన్‌టీఏఏ ఇచ్చిన నోటీసులకు స్పందించారు.
Samayam Telugu pic


తనుశ్రీ దత్త తనపై చేసిన ఆరోపణల్నీ అవాస్తవాలని, నిరాధారమైనవని పేర్కొన్నారు. ఆమె చేసిన ఆరోపణలై తాను చట్టపరమైన చర్యలు తీసుకునే పనిలో ఉన్నానని వివరణలో వెల్లడించారు. ఆయన వివరణపై సింటా ఏ విధంగా స్పందిస్తుదనేది చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.