యాప్నగరం

చరణ్ హీరోయిన్.. బ్లాక్ బికినీ సెన్షేషన్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇంట్రడ్యూస్ అయిన ‘చిరుత’ సినిమా హీరోయిన్ నేహా శర్మ.

TNN 9 Mar 2018, 6:03 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇంట్రడ్యూస్ అయిన ‘చిరుత’ సినిమా హీరోయిన్ నేహా శర్మ. ఈ ఢిల్లీ భామలో నటనా పటిమ ఉందని ఆ సినిమాతోనే రుజువు అయ్యింది. అయితే తెలుగునాట అవకాశాలు మాత్రం రాలేదు. వరుణ్ సందేశ్ తో ‘కుర్రాడు’ అని ఒక సినిమా చేసినట్టుగా ఉంది. అది కాస్తా ఫెయిల్ కావడంతో నేహాను తెలుగు వాళ్లు పూర్తిగా మరిచిపోయారు.
Samayam Telugu neha sharma hot bikini pose
చరణ్ హీరోయిన్.. బ్లాక్ బికినీ సెన్షేషన్!


అయితే బాలీవుడ్ మాత్రం ఈమెను గుర్తించింది. ‘క్రూక్’ అనేసినిమాతో హిందీకి ఇంట్రడ్యూస్ అయిన నేహ.. అప్పటి నుంచి అలాగే బండి లాక్కొస్తోంది. పదేళ్ల కిందటే హీరోయిన్ గా పరిచయం అయినా.. ఇప్పటికీ తనలో గ్లామర్ డోస్ తగ్గలేదని ఇప్పుడు తన సోషల్ మీడియాలో పోస్టులతో చాటి చెబుతోంది ఈమె. ఈ పరంపరలో చాలా హాట్ గా ఫొటో దిగి ఇన్ స్టాగ్రమ్ లో వాటిని పోస్టు చేసింది నేహ.

బ్లాక్ బికినీలో ఇలా అందాల ప్రదర్శన చేసింది. ఈ ఫోటోను వీక్షించి.. సూపర్ హాట్, ఏంజిల్.. అని అంటూ కితాబులిచ్చేస్తున్నారు నేహ ఫ్యాన్స్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.