యాప్నగరం

ఆస్కార్ 2017: ప్రియాంక ‘నమస్తే హాలీవుడ్’

క్వాంటికో టీవీ సిరీస్ ద్వారా హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా.

TNN 27 Feb 2017, 12:07 pm
క్వాంటికో టీవీ సిరీస్ ద్వారా హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా. ఇప్పటికే హాలీవుడ్‌లో అనేక అవార్డులను సొంతం చేసుకున్న ఈ భామ సోమవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ప్రారంభమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రెడ్ కార్పెట్‌పై ప్రియాంక హొయలొలికించింది. ముందుగా భారతీయ సంప్రదాయం ప్రకారం ‘నమస్తే హాలీవుడ్’ అన్నట్లు అందరికీ అభివాదం చేసింది. మొజాయిక్ చేసినట్లు ఉన్న పొడవాటి గౌనులో ప్రియాంక మెరిసిపోయింది.
Samayam Telugu oscar awards 2017 priyanka chopra on red carpet
ఆస్కార్ 2017: ప్రియాంక ‘నమస్తే హాలీవుడ్’







తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.