ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువత ఉద్యమించాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్.. ఈ విషయమై వరుసబెట్టి ట్వీట్లు చేస్తున్నారు. జల్లికట్టుగా స్ఫూర్తిగా ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చిన జనసేనాధిపతి.. రాష్ట్ర యువత శాంతియుత నిరసన మార్గంలో తమ గళాన్ని కేంద్రానికి వినిపించాలన్నారు. యువతలో ప్రత్యేక హోదాపై తీవ్ర కాంక్షను రగిల్చేలా ఆయన ట్వీట్లు చేశారు. భావి తరాల కోసం చాలా మంది తమ సర్వస్వాన్ని ధార పోరశారని, వారి త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛ దక్కిందని పవన్ ట్వీట్ చేశాడు.
నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో అంటూ పవన్ యువతలో ప్రత్యేక హోదాను సాధించాలనే కాంక్షను రగిల్చే ప్రయత్నం చేశారు. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని పేర్కొన్న పవన్.. ఆ ధైర్యం నీ ఒంట్లో లేకపోతే.. వారి త్యాగాలు నీ గుండెల్లో ఆత్మగౌరవం నింపలేకపోతే.. నీవు బానిసగానే ఉండిపోవడానికి నిర్ణయించుకుంటే.. వారి త్యాగాలకు విలువ లేదని.. ఆ పవిత్ర రక్తానికి ఎంతో ద్రోహం చేసిన వాడివి అవుతావంటూ జనసేనాని ట్వీట్ చేశాడు.
We are standing on the sacrifices of countless selfless individuals who gave up everything for future generations. pic.twitter.com/UPn24pFs9w — Pawan Kalyan (@PawanKalyan) January 24, 2017
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న జనసేన ఈ ఉద్యమానికి సంబంధించిన మ్యూజికల్ ఆల్బమ్‌ను రూపొందించిందని.. అది జనసేన యూట్యూబ్ ఛానెల్లో ఉందని పవన్ ట్వీట్ చేశాడు.
#APDemandSpecialStatus #JanaSena launches its 'protest musical album' on their #JanaSena YouTube channel pic.twitter.com/VPFNCflHe6 — Pawan Kalyan (@PawanKalyan) January 24, 2017