యాప్నగరం

నవదీప్ ఫామ్‌హౌస్ పై పోలీసుల రైడ్

సినీనటుడు నవదీప్ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేశారు.

TNN 26 Mar 2016, 9:29 am
సినీనటుడు నవదీప్ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేశారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో నవదీప్‌కు ఫామ్ హౌస్ ఉంది. శుక్రవారం అర్థరాత్రి వరకు కొందరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు అక్కడ మద్యం తాగుతూ, డ్యాన్సర్లతో నాట్యం చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వచ్చేసరికే సినీ ప్రముఖులు పారిపోయారు. దీంతో మేనేజర్ ను అదుపులోకి తీసుకుని విదేశీ, స్వదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.