యాప్నగరం

బికినీలో జిగేల్‌మన్న పూజాహెగ్డే..!

అసలే ఇది హాట్ సమ్మర్.. ఈత దుస్తుల్లో తను చల్లబడుతున్నా, మరో రకంగా మాత్రం హీట్ పెంచుతోంది పూజా హెగ్డే.

Samayam Telugu 9 Apr 2018, 11:35 am
అసలే ఇది హాట్ సమ్మర్.. ఈత దుస్తుల్లో తను చల్లబడుతున్నా, మరో రకంగా మాత్రం హీట్ పెంచుతోంది పూజా హెగ్డే. ఒకవైపు ‘రంగస్థలం’లో చేసిన ఐటమ్ సాంగ్‌తో జిగేల్‌రాణిగా అదరగొడుతున్న పూజ, మరోవైపు ఇలాంటి పోజుతో వార్తల్లోకి వచ్చింది. ఫెమినా మ్యాగజైన్ పై ఇలా బికినీలో జిగేల్‌మంది ఈ భామ.
Samayam Telugu poojaheg


చేసింది తక్కువ సినిమాలే అయినా టాప్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది పూజ. ‘రంగస్థలం’లో ఐటమ్ సాంగ్ కు భారీ పారితోషకమే తీసుకుందట.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ‘సాక్ష్యం’లో నటిస్తోంది ఈ హీరోయిన్. కొత్త అవకాశాల వేటనూ కొనసాగిస్తూ ఉంది. ఇక మోడలింగ్ లో ఈ భామకున్న డిమాండ్ గురించి కొత్తగా వివరించనక్కర్లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.