యాప్నగరం

​బికినీ పోజుల్లో అదరగొట్టేస్తోంది...!

ఈ భామ కాస్త విరామం తీసుకుని అట్లాంటిక్ సముద్ర తీరంలో ఆడుకుంటోంది.

TNN 16 May 2017, 10:41 am
‘బేవాచ్’ సినిమా ప్రమోషన్ కోసం అమెరికాలో ఉన్న ప్రియాంకా చోప్రా అక్కడ రోజుకోరకమైన బికినీ పోజుతో అదరగొట్టేస్తోంది. హాలీవుడ్ సినిమా ఆఫర్లతో, అమెరికన్ టీవీ షో లతో బిజీగా ఉన్న ఈ భామ కాస్త విరామం తీసుకుని అట్లాంటిక్ సముద్ర తీరంలో ఆడుకుంటోంది.
Samayam Telugu priyankachopra bikini poses
​బికినీ పోజుల్లో అదరగొట్టేస్తోంది...!



ముందుగా మియామీ బీచ్ లో నేవీ బ్లూ బికినీతో ప్రియాంక దిగిన పోజులు ఇంటర్నెట్ లో ట్రెండింగ్ టాపిక్ గా నిలవగా, ఆ వెంటనే మరో రకమైన బికినీతో ఈమె సల్లాపాల ఫొటోలు వార్తల్లో నిలుస్తున్నాయి. తన ఇష్టసఖి అయినా ఒక డిజైనర్ తో కలిసి ప్రియాంక మియామీ బీచ్ లో విహరిస్తోంది.


మొత్తానికి అమెరికాలో అవకాశాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నట్టుంది ప్రియాంక. ఇండియన్ సినిమాలకు పని చేసే వాళ్లేతే.. ఈ ఫొటో షోలకో తప్ప ఇలాంటి పోజులు ఇవ్వరు. హాలీవుడ్ నటీమణులకు మాత్రం ఇలాంటి బికినీ విహారాలు మామూలే. ప్రియాంక కూడా వాటికి తగట్టుగా నడుచుకుంటున్నట్టుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.