యాప్నగరం

హైటెక్స్‌లో ఫిలింఫేర్ సందడి

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో వున్న నోవోటెల్ హోటల్ వేదికగా జియో ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2017 ఈవెంట్...

Samayam Telugu 18 Jun 2017, 1:15 pm
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో వున్న నోవోటెల్ హోటల్ వేదికగా జియో ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2017 ఈవెంట్ ఇంకొద్ది క్షణాల్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఇప్పుడిప్పుడే సౌతిండియన్ సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. 'పెళ్లిచూపులు' ఫేమ్ విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ ఈ షోను హోస్టింగ్ చేస్తున్నారు. ఇదిలావుంటే ఆడియెన్స్‌ని అలరించడానికి ఫిలింఫేర్ ఈవెంట్ వేదికపై స్టెప్పులేయనున్న స్టార్స్ తెరచాటున ఎవరి రిహార్సల్స్‌లో వారు బిజీగా వున్నారు.
Samayam Telugu rakul preet singh rehearsals for jio filmfare awards 2017 event
హైటెక్స్‌లో ఫిలింఫేర్ సందడి


ఇదిగో టాలీవుడ్, కోలీవుడ్ ఆడియెన్స్‌కి సుపరిచితురాలైన రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఈవెంట్‌లో పాల్గొనడం కోసం ఒక రోజు ముందువరకు అదే స్టేజీపై చేస్తున్న రిహార్సల్స్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
The beautiful @Rakulpreet tell us why her performance at tomorrow's #JioFilmfareAwards (South) will be a special one. pic.twitter.com/Zw2Z3m5Nvp— Filmfare (@filmfare) June 16, 2017
ఈ పర్‌ఫార్మెన్స్ తనని ఎంతో ఎగ్జైటింగ్‌కి గురిచేస్తోంది అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. హ్యావ్ ఏ లుక్ ఆన్ హర్ రిహార్సెల్స్.
.@Rakulpreet is going all out to perfect her performance for #JioFilmfareAwards (South).Watch her rehearsal video. pic.twitter.com/k8dnZz4iqb— Filmfare (@filmfare) June 16, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.