జనరల్‌గా నాన్న అంటే ప్రతీ కొడుక్కీ ప్రేమ ఉంటది, భయం ఉంటది, గౌరవం ఉంటది.. కానీ 'హైపర్' లాంటోడికి మాత్రం పిచ్చి ఉంటది. నాన్న మీద ఉన్న ప్రేమ ఒక అమ్మాయి మీదకు షిఫ్ట్ అయితే ఎలా ఉంటది..? ఓ మై డాడ్... ట్రయల్ రూంలో ఒక ట్రయల్ వేసి 'హైపర్' ట్రైలర్ చూపించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్, రాశి ఖన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దర్శకుడు సంతోష్ శ్రీన్వాస్ రూపొందిస్తున్న హైపవర్ యాక్షన్ ఎంటర్టైనర్ 'హైపర్'. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు అనేది ట్యాగ్ లైన్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
http://telugu.samayam.com/photo-gallery/cinema/hyper-movie-audio-release-highlights/hyper-theatrical-trailer-launch-highlights/photoshow/54491363.cms
ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ - 'జిబ్రాన్ సంగీతం అందించిన పాటలకు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే థియేట్రికల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ 30న దసరా కానుకగా వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం' అన్నారు.
'హైపర్' నాలో నేనేనా సాంగ్ టీజర్ :