యాప్నగరం

రేపిస్టులకు అవి కట్ చేయాలి: హీరోయిన్

రేపిస్టులకు అంగవిచ్ఛేదనం (కాస్ట్రేషన్) చేయడమే తగిన శిక్ష అని ప్రముఖ హీరోయిన్ మీరా జాస్మిన్ అన్నారు.

Samayam Telugu 27 Nov 2016, 12:59 pm
రేపిస్టులకు అంగవిచ్ఛేదనం (కాస్ట్రేషన్) చేయడమే తగిన శిక్ష అని ప్రముఖ హీరోయిన్ మీరా జాస్మిన్ అన్నారు.
Samayam Telugu rapists should be castrated says heroine meer jasmine
రేపిస్టులకు అవి కట్ చేయాలి: హీరోయిన్


ఇటీవల కేరళలోని పెరుంబవూరులో ఓ దళిత యువతిపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ యువతి తల్లిని మీరా జాస్మీన్, నటుడు అనూప్ మీనన్ ఆదివారం పరామార్శించారు.

‘మహిళలను లైంగికంగా వేధించే వారికి తగిన గుణపాఠం చెప్పాలి. కఠినమైన శిక్షలు పడాలి. అలాంటి వారికి అంగవిచ్ఛేదన చేయాలి’ అని మీరా జాస్మీన్ అన్నారు.

మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి అలాంటి (క్యాస్ట్రేషన్) కఠినమైన శిక్షలు విధించినప్పుడే...మహిళలను తాకాలంటేనే వణికిపోతారని ఆమె అభిప్రాయడ్డారు.

అత్యాచార బాధితులే ఇతివృత్తంగా రూపొందించిన ‘పతు కల్పనకల్’ అనే మలయాళీ చిత్రం ప్రమోషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీరా ఈ వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.