‘ఐయామ్ బ్లైండ్ బట్ ఐయామ్ ట్రైన్డ్’ అంటూ ‘రాజా ది గ్రేట్’ మూవీతో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు మాస్ రాజా రవితేజ. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్స్‌లో అంధుడిగా బాక్సింగ్ రింగ్‌లో దూకి సర్వేద్రింయానాం నయనం ప్రధానం మాత్రమే కాదు సర్వం ప్రధానం అంటూ ‘వెల్కమ్ టు మై వర్ల్డ్’ అంటూ ‘రాజా ది గ్రేట్’ మూవీలో తన క్యారెక్టర్ ఏంటో ఇప్పటికే రివీల్ చేసిన రవితేజ తాజాగా ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.
ఇడియట్ నుండి బెంగాల్ టైగర్ వరకు తనకే సొంతమైన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఆడియెన్స్‌లో తనదైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు హీరో రవితేజ. మాస్కు సరికొత్త అర్థం చెప్పిన ఈ హీరోను కుర్రకారు ముద్దుగా మాస్ మహారాజా రవితేజ అని పిలుచుకుంటారు. సుమారు రెండు సంవత్సరాల సాంగ్ గ్యాప్ తరువాత మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
లేటెస్ట్ ట్రైలర్లో ‘మా అమ్మానాకు నేర్పింది ఒక్కటే.. లైఫ్ ఏదీ ఎదురొచ్చి మనకి ఇవ్వదు.. మనమే ఎదురెళ్లి తీసుకుకోవాలి. బాధనుండి సంతోషం అయినా.. ఓటమినుండి గెలుపైనా’ మేలుకొలుపు మాటలతో భలే కిక్ ఇస్తున్నాడు మాస్ రవితేజ. కావాల్సినంత కామెడీ, యాక్షన్, సెంటిమెంట్స్ ఎలిమెంట్స్‌తో ‘రాజా ది గ్రేట్’ ఫుల్ ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తున్నాడు.
ఈ మూవీలో ‘మాహానుభావుడు’ ఫేమ్ మెహ్రీన్.. రవితేజతో జతకడుతుండగా సాయి కార్తీక్ అద్భుత మైన మ్యూజిక్ అందించారు. ఇటీవల విడుదలైన సాంగ్స్‌కు రెస్పాన్స్ అదిరిపోయింది. ‘రాజా.. రాజా.. రాజా ది గ్రేటురా!! నువ్ తళ తళ టు థౌజండ్ నోటురా అంటూ మాస్ మహరాజ రవితేజ డబుకు డిబుకు డప్పేసుకుంటూ వచ్చిన ‘ రాజా ది గ్రేట్’ టైటిల్ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. శ్రీ వెంకటశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా ది గ్రేట్’ మూవీ అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.