యాప్నగరం

భరత్ మృతి: ప్రమాదానికి అదే కారణమా ?

సినీనటుడు రవితేజ సోదరుడు భరత్ రాజు మృతికి కారణం అతడు వాహనం నడపడానికి ముందు రెండు..

Samayam Telugu 25 Jun 2017, 10:55 pm
సినీనటుడు రవితేజ సోదరుడు భరత్ రాజు మృతికి కారణం అతడు వాహనం నడపడానికి ముందు రెండు గంటలపాటు ఈతకొట్టాడని... అందువల్లే శారీరకంగా బాగా అలసిపోయిన భరత్ ఎదురుగా లారీ ఆగి వుండటాన్ని గుర్తించలేకపోయి వుంటాడని రవితేజ బాబాయి మూర్తి రాజు అనుమానం వ్యక్తంచేశారు. అంతకుమించి ఇంకేమీ లేదని... ఒకప్పుడు భరత్‌కి చెడు అలవాట్లు వున్న మాట వాస్తవమే అయినప్పటికీ ఇటీవల కాలంలో చాలా మారాడని మూర్తి రాజు అభిప్రాయపడ్డారు.
Samayam Telugu reason behind ravitejas brother bharath death
భరత్ మృతి: ప్రమాదానికి అదే కారణమా ?


భరత్ అంత్యక్రియలకి రవితేజ హాజరుకాకపోవడంపై స్పందిస్తూ.. తమ్ముడిపై వున్న ప్రేమ వల్లనే భరత్‌ని అటువంటి పరిస్థితుల్లో చూడలేకే రవితేజ అంత్యక్రియలకు రాలేక పోయాడని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.