యాప్నగరం

‘అజ్ఞాతవాసి’ టీజ‌ర్‌పై వ‌ర్మ స్పందించాడు

వివాదాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న వ‌ర్మ‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ నటిస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం టీజ‌ర్‌పై స్పందించాడు.

TNN 18 Dec 2017, 8:28 pm
వివాదాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న వ‌ర్మ‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ నటిస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం టీజ‌ర్‌ పై స్పందించాడు. వ‌ర్మ స్పందించాడంటే ఏదో వివాదాన్ని రాజేసే ఉంటాడ‌నే అభిప్రాయం ఇప్పుడు సాధార‌ణ‌మైపోయింది. అందుకే ఆయ‌న ఈ సారి పాజిటివ్ గా స్పందించి స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు. త‌న ఫేస్‌బుక్ అకౌంట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ టీజ‌ర్‌ షేర్ చేసుకుని, ‘‘అజ్ఞాతవాసి’ టీజ‌ర్‌ చాలా బాగుంది... పీకే ఇందులో చాలా అద్భుతంగా కనిపించాడు’ అని తెలిపాడు. జనవరి 10న పండుగ సీజ‌న్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Samayam Telugu rgv comments on pawan kalyan agnathavasi teaser
‘అజ్ఞాతవాసి’ టీజ‌ర్‌పై వ‌ర్మ స్పందించాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.