యాప్నగరం

మేల్ పాలకోవ: జెంట్స్ సెక్స్ అండ్ ట్రూత్!

ఈ సినిమాను నిజంగా చిత్రీకరిస్తున్నారో లేదా ఆర్జీవీకి కౌంటర్‌గా దీన్ని తెరపైకి తెచ్చారనేది స్పష్టం కాలేదు. అయితే, ఈ పోస్టర్ మాత్రం నవ్వులు పూయిస్తోంది.

TNN 26 Jan 2018, 3:10 pm
రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్-జీఎస్టీ’ ఇంటర్నెట్‌లో చర్చనీయంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, సెక్స్ అంటే ఆడవారి శరీరం గురించేనా మగవాళ్లు ఏమీ కాదా? అనే ప్రశ్నతో సూర్య అకొండి అనే దర్శకుడు.. మరో జీఎస్టీతో వస్తున్నాడు. అయితే, ఈ జీఎస్టీ పూర్తిగా అబ్బాయి దేహం గురించి. అందుకే దాని టైటిల్‌ను ‘జెంట్స్ సెక్స్ అండ్ ట్రూత్’ అని ఫిక్స్ చేశాడు. ‘మేల్ పాలకోవా’ అనేది దాని ట్యాగ్ లైన్.
Samayam Telugu rgv gst vs gents sex and truth male palakova
మేల్ పాలకోవ: జెంట్స్ సెక్స్ అండ్ ట్రూత్!


మరి, ఈ సినిమాను నిజంగా చిత్రీకరిస్తున్నారో లేదా ఆర్జీవీకి కౌంటర్‌గా దీన్ని తెరపైకి తెచ్చారా అనేది స్పష్టం కాలేదు. అయితే, ఈ పోస్టర్ మాత్రం నవ్వులు పూయిస్తోంది. మరి, ఈ మేల్ పాలకోవ ‘జీఎస్టీ’ని ఉచితంగా ఆన్‌లైన్‌లో పెడితే... చూస్తారా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.