యాప్నగరం

హీరోయిన్ బూతు సీన్స్ లీక్.. వైరల్

బాలీవుడ్ నటి రియా సేన్ బూతు సన్నివేశాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఏక్తాకపూర్ నిర్మిస్తున్న...

TNN 14 Sep 2017, 4:20 pm
బాలీవుడ్ నటి రియా సేన్ బూతు సన్నివేశాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఏక్తాకపూర్ నిర్మిస్తున్న రాగిని ఎంఎంఎస్ 2.2 అనే హారర్ వెబ్ సిరీస్‌లో రియా సేన్ తన కో స్టార్ నిషాంత్ మల్కానీతో కలిసి నటించిన పలు ఇంటిమేట్ సీన్స్ ఆ వెబ్ సిరీస్ ప్రసారం అవడానికన్నా ముందే ఆన్‌లైన్‌లో లీకై సంచలనం సృష్టిస్తున్నాయి. నిన్నగాకమొన్న తన హనీమూన్ ఫోటోస్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఆమె వార్తల్లో నిలవగా ఈసారి లీకైన ఇంటిమేట్ సీమ్స్ ఆమెని వార్తల్లో వ్యక్తిని చేశాయి.
Samayam Telugu riya sens hot scene in ragini mms 2 2 leaked goes viral
హీరోయిన్ బూతు సీన్స్ లీక్.. వైరల్


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాలతో రాగిని ఎంఎంఎస్ 2 వెబ్ సిరీస్ కి డ్యామేజీ జరగడమో ఏమో కానీ కావాల్సినంత ప్రచారం అయితే వచ్చిందంటున్నాయి బుల్లితెర మార్కెట్ వర్గాలు. 'రాగిణి ఎంఎంఎస్', 'రాగిని ఎంఎంఎస్ 2' సినిమాల రూపంలో వచ్చాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా అదే కథాంశానికి చిన్నపాటి మార్పులుచేర్పులతో వెబ్ సిరీస్ నిర్మించారు ప్రముఖ ఫిలింమేకర్ ఏక్తా కపూర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.