యాప్నగరం

ఆడియెన్స్‌కి సారీ చెప్పిన 'విన్నర్'

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ మూవీ త్వరలోనే ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది.

Samayam Telugu 11 Feb 2017, 10:55 pm
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన విన్నర్ మూవీ త్వరలోనే ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే, అంతకన్నా ముందుగా విడుదల కావాల్సి వున్న థియేట్రికల్ ట్రైలర్ అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నందుకు ఫీల్ అయిన సాయిధరమ్ తేజ్... ట్విటర్‌లో ఆడియెన్స్‌కి, అభిమానులకి సారీ చెబుతూ ఓ పోస్ట్ చేశారు. రేపు, అంటే ఆదివారం ఉదయం 10:30 గంటలకి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు అందులో పేర్కొన్నారు.
Samayam Telugu sai dharam tejs winner theatrical trailer releasing tomorrow
ఆడియెన్స్‌కి సారీ చెప్పిన 'విన్నర్'

The theatrical trailer of #Winner will be released at 10:30 am tomorrow. Sorry for the delay & thank you for your blessings ☺️🙏🏼 pic.twitter.com/8OjSFRSrdf— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 11, 2017
గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సో.. ఇంకొన్ని గంటల్లో విన్నర్ థియేట్రికల్ చూసేయొచ్చన్నమాట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.