యాప్నగరం

​చెప్పుకోండి చూద్దాం: ఈ బుజ్జిపాప ఇప్పుడో స్టార్ హీరోయిన్..!

ఫొటోలో నవ్వులు చిందుస్తున్న బుజ్జిపాప ఇప్పుడో స్టార్ హీరోయిన్. ఒక భాషలో కాదు..

TNN 15 Jun 2017, 4:14 pm
ఫొటోలో నవ్వులు చిందుస్తున్న బుజ్జిపాప ఇప్పుడో స్టార్ హీరోయిన్. ఒక భాషలో కాదు.. తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతూ, దక్షిణాదినంతా గుర్తింపును సంపాదించుకుంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతూ అక్కినేని ఇంట కోడలిగా అడుగిడబోతోంది.. ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. తను సమంత.
Samayam Telugu samanta childhood pic
​చెప్పుకోండి చూద్దాం: ఈ బుజ్జిపాప ఇప్పుడో స్టార్ హీరోయిన్..!


ఎలా సంపాదించాడో కానీ ఆమె చిననాటి ఈ ఫొటోను ఇంటర్నెట్ లోకి షేర్ చేసి, సమంతకు ట్యాగ్ చేశాడొక అభిమాని. ఈ ఫొటోను నేనే షేర్ చేశానా? అనే ప్రశ్నార్థకంతో ట్వీట్ పెట్టింది సమంత. చిన్నప్పటి ఫొటోలో ఈ బ్యూటీ క్యూట్ నెస్ కు కేరాఫ్ లా ఉంది కదా! Lol did I post this ? https://t.co/lVnJKFi5P7— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) June 15, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.