యాప్నగరం

హనీమూన్‌ ఎంజాయ్ చేస్తోన్న చైతూ-సమంత !

టాలీవుడ్‌లో న్యూలీ మ్యారీడ్ కపుల్ అయిన చైతూ-సమంతలు లండన్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.

TNN 27 Oct 2017, 6:54 pm
టాలీవుడ్‌లో న్యూలీ మ్యారీడ్ కపుల్ అయిన చైతూ-సమంతలు ప్రస్తుతం లండన్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత చైతూ, సమంత ఇద్దరూ అక్కడి నుంచి స్కాట్లాండ్ వెళ్లనున్నారు. స్కాట్లాండ్ ట్రిప్‌తో హనీమూన్ పూర్తి చేసుకున్న అనంతరం ఇద్దరూ మళ్లీ తమ తమ షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. సమంత ప్రస్తుతం రామ్ చరణ్ సరసన రంగస్థలం 1985 అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. హనీమూన్ పూర్తి కాగానే సామ్ ఇండియాకు తిరిగొచ్చేసి రంగస్థలం షూటింగ్‌కి హాజరుకానుంది.
Samayam Telugu samantha and nagachaitanya honeymooning in london
హనీమూన్‌ ఎంజాయ్ చేస్తోన్న చైతూ-సమంత !


ఇక చైతూ పరిస్థితి కూడా అంతే. సామ్‌తో హనీమూన్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత తన అప్‌కమింగ్ చిత్రాల షూటింగ్‌తో చైతూ బిజీ కానున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.