యాప్నగరం

రంగస్థలంపై నాగ్ ట్వీట్.. మామకు థ్యాంక్స్ చెప్పిన సమంత

కోడలు సమంతపై మామ నాగార్జున ప్రశంసలు కురిపించారు. రంగస్థలం చూసిన నాగ్... సినిమాపై ట్విట్టర్‌లో స్పందించారు. సినిమా యూనిట్‌తో పాటూ కోడలు నటన బావుందంటూ మురిసిపోయారు.

Samayam Telugu 12 Apr 2018, 10:39 am
కోడలు సమంతపై మామ నాగార్జున ప్రశంసలు కురిపించారు. రంగస్థలం చూసిన నాగ్... సినిమాపై ట్విట్టర్‌లో స్పందించారు. సినిమా యూనిట్‌తో పాటూ కోడలు నటన బావుందంటూ మురిసిపోయారు. అద్భుత నటనతో పాత్రకు ప్రాణం పోశావ్ అని మెచ్చుకున్నారు. ఈ నటను చూసి గర్వపడుతున్నానన్నారు. రామ్‌చరణ్‌ కూడా తన పాత్రలో ఒదిగిపోయారని ప్రశంసించారు. డైరెక్టర్ సుకుమార్ మంచి సినిమాను తెరకెక్కించావ్... మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేశావ్ అన్నారు. సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్‌కు కూడా అభినందనలు తెలిపారు.
Samayam Telugu Nag


నాగార్జున ప్రశంసలకు ఉబ్బితబ్బిబైన సమంత... థ్యాంక్స్ మామ అంటూ స్వీట్ రిప్లై ఇచ్చింది. మామ, కోడలు ఆప్యాయతను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రాంచరణ్ అభిమానులు కూడా నాగార్జునకు థ్యాంక్స్ చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.