సన్నీలియోన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. పోర్న్ స్టార్ అంటే వారిపై కొంత విముఖతను, అసహ్యాన్ని చూపే ఇండియాలో బాలీవుడ్ సెలబ్రిటీలకు ధీటుగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుని సాగుతోంది సన్నీలియోన్. పోర్న్ నేపథ్యం నుంచి వచ్చి బాలీవుడ్లో ఒక వెలుగు వెలుగుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే సన్నీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
ఒక్క ఇన్స్టాగ్రమ్లోనే సన్నీకి 14 మిలియన్ల మంది ఫాలోయర్లున్నారు. అంటే దాదాపు కోటీ 40 లక్షల మంది సన్నీ ఇన్‌స్టాగ్రమ్ పేజీకి లైకులు కొట్టారు. ఈ సోషల్ మీడియా ఖాతాలో అనునిత్యం ఫాలోయర్లతో టచ్‌లో ఉంటుంది సన్నీ. తన అందమైన ఫొటోలను అక్కడ పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల సన్నీ పోస్టు చేసిన ఒక ఫొటోకు ఏకంగా 12 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం.
జూలై నెలాఖరులో సన్నీ ఈ ఫొటోను పోస్టు చేయగా.. ఇప్పటి వరకూ 12,16,459 మంది ఈ ఫొటోకు లైక్ కొట్టారు. తన ఈ స్టిల్‌తో అంతమందిని ఫిదా చేసింది ఈ సుందరి. ఇండియన్ సెలబ్రిటీస్‌లో తమ ఫొటోలకు ఈ స్థాయిలో లైక్‌లు పొందుతున్న వాళ్లు అరుదే!