త్రిదా చౌదరి.. ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాతో తెలుగుకు పరిచయం అయిన నటీమణి. ఆ తర్వాత బెంగాలీ సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. ఈ క్రమంలో తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక పిక్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అందమైన ప్రకృతి రమణీయత మధ్య ఈ రమణి ఆనందంగా విహరించేస్తూ దిగిన ఫొటో ఇది.
‘My very own Blue Lagoon moment.’ అనే లైన్ ను యాడ్ చేసి ఈ ఫొటోను పోస్టు చేసింది త్రిదా. ఆమె ధరించిన స్విమ్ సూట్ మీద ‘ Hot Sauce’ లైన్ కూడా ఈ ఫొటోకు ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది.
మరి తొలి సినిమా బాగానే ఆడినా.. తెలుగునాట అంతగా అవకాశాలు రాలేదు ఈ అమ్మడికి. మరి ఈ ఫొటోలైనా కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయేమో చూడాలి!