2012 నాటి ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా వాంఖెడె స్టేడియంలో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించిన కేసునుండి బాలీవుడ్ హీరో షారుఖ్ ఖానుకు విముక్తి లభించింది. మ్యాచ్ సందర్భంగా షారూఖ్ సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణకు దిగాడని, వారిని బండ బూతులు తిట్టాడని కోర్టులో ప్రైవేట్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు సాగిన ఈ కేసులో షారూఖ్ ఎటువంటి తప్పూ చేసినట్లు నిర్ధారణ కాలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. తాము షారూఖ్ ఖాన్ ను విచారించామని, ఆయన నుండి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశామని కోర్టుకు చెప్పారు. ఆ రోజు జరిగిన ఘటనలో షారూఖ్ శిక్షకు అర్హమైన ఎటువంటి నేరం చేయలేదని తమ విచారణలో తేలిందన్నారు.
SRK given clean chit in 2012 Wankhede brawl case. Bollywood star Shah Rukh Khan can now finally breathe a sigh of relief. After four years, King Khan has been given a clean chit in the 2012 Wankhede stadium brawl case. The Mumbai police have informed a metropolitan magistrate’s court that no ‘cognisable offence’ was made out against Bollywood superstar Shah Rukh Khan in connection with a brawl at the Wankhede stadium here after an IPL match in 2012.