యాప్నగరం

భర్తతో సన్నీలియోన్ లిప్ కిస్..!

తన వివాహ వార్షికోత్సవ ఆనందంలో ఉంది సన్నీలియోన్.

Samayam Telugu 16 Mar 2018, 3:40 pm
తన వివాహ వార్షికోత్సవ ఆనందంలో ఉంది సన్నీలియోన్. పెళ్లై పదేళ్లు పూర్తి కావడంతో.. భర్తతో తన అనుబంధాన్ని ఆసక్తిదాయకమైన రీతిలో చాటుకుంది సన్నీ. ఈ సందర్భంగా భర్తతో లిప్ కిస్ పెట్టుకుంటున్న సమయంలో క్లిక్ మన్న పిక్చర్ ను షేర్ చేసిందామె. ఇన్ స్టాగ్రమ్ లో ఈ ఫొటోను పోస్టు చేసింది.
Samayam Telugu sunny hubbys perfect liplock
భర్తతో సన్నీలియోన్ లిప్ కిస్..!


“10 years and still find time for a smooch!! Lol.” అనే కామెంట్ తో ఈ ఫొటోను పోస్టు చేసింది సన్నీ. రెండ్రోజుల క్రితం పుట్టిన రోజు సందర్భంగా ఆమిర్ ఖాన్ తన భార్యతో బహిరంగంగా లిప్ కిస్ పెట్టుకోవడం వార్తల్లోని అంశంగా నిలిచింది. ఇప్పుడు పెళ్లి రోజు సందర్భంగా సన్నీలియోన్ అదే తరహా పిక్ ను షేర్ చేయడం విశేషం.

ఈ దంపతులు కొన్నాళ్ల కిందట ఒక పాపను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత సరోగసి పద్ధతిలో ట్విన్స్ ను పొందింది ఈ జంట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.