యాప్నగరం

పడుకునే ముందు ఈ వీడియో చూడటం మర్చిపోకండి: సన్నిలియోన్

ఈ బ్యూటీఫుల్ వీడియోను చూడండి అని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌ని రెచ్చగొడుతూనే వుంది..

Samayam Telugu 27 Dec 2016, 6:45 am
సెక్సీ లేడీ సన్నిలియోన్ తన లేటెస్ట్ ఐటంసాంగ్‌తో అటు ఇండస్ట్రీని, ఇటు ఆడియెన్స్‌ని షేక్ చేస్తోంది. షారుఖ్ ఖాన్, పాక్ నటి మహీరా ఖాన్ జంటగా నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ రాయిస్ సినిమాలో 'లైలా మై లైలా' అనే ఐటంసాంగ్‌లో షారుఖ్‌తో కలిసి స్టెప్పేసిన సన్నిలియోన్.. ఇప్పుడా సాంగ్‌ని క్యాష్ చేసుకుని భవిష్యత్‌లో మరింతమంది స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు పొందేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్‌ని 37.58 మిలియన్ల మంది యూట్యూబ్‌లో వీక్షించగా... మరింత మంది ఈ బ్యూటీఫుల్ వీడియోను చూడటం కోసం ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌ని రెచ్చగొడుతూనే వుంది సన్నిలియోన్.
Samayam Telugu sunny leone latest tweet on laila main laila video song from raees
పడుకునే ముందు ఈ వీడియో చూడటం మర్చిపోకండి: సన్నిలియోన్

Before bed don't forget 2watch laila! I'll see you in ur dreams! @iamsrk @RaeesTheFilm @RedChilliesEnt @excelmovies https://t.co/2XwONpnmDb — Sunny Leone (@SunnyLeone) December 26, 2016
అందులో భాగంగానే తాజాగా ట్విటర్‌లోకి లాగాన్ అయిన సన్నిలియోన్... " రాత్రి పడుకునే ముందు లైలాను చూడటం మర్చిపోవద్దు" అని ట్వీట్ చేసింది. " అలా పడుకునే ముందు లైలా వీడియో చూసినట్టయితే, నేను మీ కల్లోకి వస్తాను" అని చెప్పి మరీ కలవరపెడుతోందీ బ్యూటీ. ఆల్రెడీ ఆన్‌లైన్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఈ లైలా సాంగ్. దానికితోడు ఈ పాట చూస్తే మీ కల్లోకి వస్తాను అని సన్నీ చెబుతుండటం కుర్రాళ్లని ఇంకొంత కలవరపెడుతున్నట్టుంది.
ఏమో!!. ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలి అని లైలాని చూస్తున్నవాళ్ల సంఖ్య కూడా బాగానే వున్నట్టుంది. అందుకే లైలా సాంగ్ చూస్తున్న యూత్ పల్స్ రేట్ పెరిగినట్టే, ఈ సాంగ్‌కి వ్యూయర్స్ సంఖ్య కూడా అంతే స్పీడ్‌గా పెరుగుతోంది. దటీజ్ సన్నీలియోన్!!
WATCH LAILA MAIN LAILA SONG FROM RAEES:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.