యాప్నగరం

డోంట్ మిస్: స్టాఫ్‌తో కలిసి అదిరే స్టెప్పులేసిన సన్నీ

సన్నీ లియోన్ అదిరే స్టెప్పులను చూస్తారా? స్టాఫ్‌తో కలిసి సన్నీ ఏ రేంజ్‌లో డ్యాన్స్ ఇరగదీసిందో తెలుసా?

TNN 12 Feb 2017, 4:04 pm
పోర్న్ స్టార్ అనే ముద్ర నుంచి బయటపడ్డాక.. బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోన్న సన్నీ లియోన్ ఎప్పడికప్పుడూ తనకు సంబంధించిన తాజా కబుర్లను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల తన మేకప్ రూములో పర్సనల్ స్టాఫ్‌తో కలిసి ఓ ఫాస్ట్ బీట్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను సన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచింది. అందాల ఆరబోతలో ఏమాత్రం వెనుకాడని ఈ ముద్దుగుమ్మ అదిరిపోయేలా డ్యాన్స్ చేస్తుండగా సిబ్బంది కూడా ఆమెతో కాలు కదుపుతూ తెగ ఎంజాయ్ చేశారు. సన్నీతో స్టెప్పులెస్తూ.. జోష్‌లో మునిగి తేలారు.
Samayam Telugu sunny leones dance videos are absolutely unmissable
డోంట్ మిస్: స్టాఫ్‌తో కలిసి అదిరే స్టెప్పులేసిన సన్నీ


Tomas and I just being silly!! Haha pic.twitter.com/QQkFwqGDXB — Sunny Leone (@SunnyLeone) February 11, 2017
సన్నీ ప్రస్తుతం అజయ్ దేవగణ్‌తో పాటు స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటిస్తున్న నూర్ సినిమాలోనూ మెరవనుంది. గతంలో పోర్న్ సినిమాల్లో నటించిందని చిన్నచూపు చూసిన బాలీవుడ్ ప్రస్తుతం సన్నీ లియోన్ పట్ల ఆసక్తి కనబరుస్తుండటంతో ఈ అమ్మడు మాంచి ఉత్సాహంగా ఉందని టాక్.

  Hahahaha the crew! @tomasmoucka @jeetihairtstylist Kavita @anshooluttam @hitendrakapopara A video posted by Sunny Leone (@sunnyleone) on Feb 11, 2017 at 9:32am PST
  Omg!! Prabakar was missing! Crew complete now! A video posted by Sunny Leone (@sunnyleone) on Feb 11, 2017 at 9:34am PST

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.