సన్నీ లియోన్ వీడియోలు అంటేనే చాలా మందికి లోపలి నుంచి వేడి పుట్టిస్తాయి, చలి కాలంలోనూ చెమటలు పట్టిస్తాయి. అలాంటి సన్నీ ఐటెం సాంగ్‌తో విజృంభిస్తే జనాలు ఊరుకుంటారా? పిచ్చిపిచ్చిగా చూసేయరూ? అదే జరిగింది.
షారుక్ ఖాన్ నటించిన ‘రాయీస్’ చిత్రంలో. అలనాటి ‘లైలా మే లైలా’ సాంగ్‌ను ఈ సినిమాలో రీమిక్స్ చేసి పెట్టారు. ఈ రీమిక్స్ లో సన్నీ తన అందచందాలతో విందునిచ్చింది. ఈ వీడియో ఇప్పుడు రికార్డులు సృష్టిస్తుంది. విడుదలైన తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా
ఎక్కువగా చూసిన వీడియోల్లో మన సన్నీ లియోన్ 'లైలా మే లైలా..' టాప్ ప్లేస్‌లో నిలిచింది. డిసెంబర్ 21న విడుదలైన ఈ పాటను ఇప్పటికే యూట్యూబ్ ద్వారా 3 కోట్లకు పైగా మంది వీక్షించారు. తన వీడియోని ప్రపంచవ్యాప్తంగా అంతమంది చూశారని సన్నీ ఆనందంతో చిందులేస్తుంది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది.
కల్తీ మద్యం అక్రమ వ్యాపారం నేపథ్యంలో బాలీవుడ్లో 'రాయీస్' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాయీస్ ఆలమ్ అనే పాత్రలో షారుఖ్ ఖాన్ నటిస్తుండగా, పోలీస్ అధికారి పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నాడు, పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ హీరోయిన్గా నటిస్తోంది. రితేష్ సిద్వాణీ, గౌరీ ఖాన్ మరియు ఫరాన్ అక్తర్ నిర్మాణంలో డైరెక్టర్ డైరెక్టర్ రాహుల్ ఢోలకియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జనవరి 25న ఈ సినిమా విడుదల.