యాప్నగరం

ఘాజీలో ‘అనన్య’ లుక్ అదిరిపోలా..

నవతరం కథానాయికల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. బాలీవుడ్ లోనూ రాణిస్తున్న భామ తాప్సీ.

TNN 9 Feb 2017, 8:30 pm
నవతరం కథానాయికల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. బాలీవుడ్ లోనూ రాణిస్తున్న భామ తాప్సీ. నిన్నటివరకూ గ్లామర్ రోల్స్‌కు మాత్రమే పరిమితమైన తాప్సీ "పింక్" మొదలుకొని అన్నీ వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకొంటూ నటిగా మంచి గుర్తింపు సాధించింది.
Samayam Telugu taapsee as refugee ananya will steal the show in ghazi says the producers
ఘాజీలో ‘అనన్య’ లుక్ అదిరిపోలా..


తాప్సీ నటించిన తాజా చిత్రం "ఘాజి". ఈ చిత్రంలో రెఫ్యూజీగా "అనన్య"గా తాప్సీ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందని "ఘాజి" చిత్ర బృందం చెబుతోంది. ఈనెల 17న విడుదలకానున్న "ఘాజి"కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన "టీజర్"కు విశేషమైన స్పందన లభిస్తోంది.

ముఖ్యంగా టీజర్‌కు మెగాస్టార్ చిరంజీవి చెప్పిన వాయిస్ ఓవర్‌కు చాలా మంచి రెస్పాన్స్ లభిస్తోందని, ఇదే తరహా రెస్పాన్స్ థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.