యాప్నగరం

హాట్ ట్రైలర్‌తో.. సినిమా చూపిస్తోన్న సన్నీ

‘తేరా ఇంతజార్’ లో సన్నీ హాట్ లుక్స్‌తో కుర్రకారుకు పిచ్చెకిచ్చేస్తోంది.

TNN 27 Oct 2017, 10:17 pm
సన్నీ లియోన్ హీరోయిన్‌గా, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ హీరోగా ‘తేరా ఇంతజార్’ సినిమా తెరకెక్కుతోంది. మ్యూజికల్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రలర్ ఇటీవలే విడుదలైంది. హాట్ హాట్ లుక్స్‌తో సన్నీ ఎప్పటి లాగే కుర్రకారుకు పిచ్చెక్కించేలా ఇందులో కనిపించింది. అర్బాజ్‌తో రోమాంటిక్ సీన్లు హీట్ పెంచేస్తున్నాయి. రాజీవ్ వాలియా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 24 విడుదల కానుంది.
Samayam Telugu tera intezaar trailer sunny leone arbaaz khan set the temperature soaring in this suspense thriller
హాట్ ట్రైలర్‌తో.. సినిమా చూపిస్తోన్న సన్నీ


ఈ చిత్రంలో సుధా చంద్రన్, సలీల్ అంఖోలా, రైచా శర్మ, గౌహర్ ఖాన్, హనీఫ్ నోయిడా, భణీ సింగ్, ఆర్య బబ్బర్ ముఖ్య పాత్రలు పోషించారు. సన్నీ అందాల ఆరబోతతో ఈ ట్రైలర్‌కు మూడు రోజుల్లోనే 23 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. సన్నీ, అర్బాజ్ మధ్య సాగే ఇంటిమేట్ సీన్స్ మీరు కూడా చూసేయండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.