యాప్నగరం

నీ స్టిల్స్ సెక్సీ ఉన్నాయి.. మరిన్ని పంపుతావా?

కేరళకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ మేకప్ ఆర్టిస్ట్‌తో ఓ సీరియల్ నటుడు చేసిన చాటింగ్ ఇది..

TNN 21 Sep 2017, 8:45 pm
మలయాళీ నటులు తమ సినిమాలు, షూటింగ్‌లకు సంబంధించిన వార్తల కంటే.. వివాదాలతోనే ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఓ ప్రముఖ నటిపై గ్యాంగ్ రేప్ వెనుక హస్తం ఉందనే ఆరోపణలతో దిలీప్ వార్తల్లో నిలవగా.. తాజాగా మరో యాక్టర్ వంతు వచ్చింది. ట్రాన్స్‌జెండర్ మేకప్ ఆర్టిస్ట్ అయిన వినీత్ సీమా.. ఓ ‘స్పెషల్ ఫ్రెండ్’ తనతో చేసిన చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఫే‌స్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
Samayam Telugu transgender make up artist shares facebook chats of malayalam actor
నీ స్టిల్స్ సెక్సీ ఉన్నాయి.. మరిన్ని పంపుతావా?


వినీత్ సీమా అనే ట్రాన్స్‌జెండర్ వధువులకు మేకప్ చేస్తారు. తను గతంలో కామెడీ పాత్రల్లో నటించేవారు. యెహియా కాదెర్ అనే సీరియల్ నటుడు తనతో చేసిన చాటింగ్ వివరాలను వినీత్ బుధవారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. అవి కాస్తా వైరల్‌గా మారింది.


నీ ఫొటోలు సెక్సీగా ఉన్నాయి. మరిన్ని ఫొటోలు చూడాలనుకుంటున్నా.. పంపుతావా అంటూ వినీత్‌తో ఫేస్‌బుక్ ద్వారా చాట్ చేశాడు. తనకు ఇంట్రెస్ట్ లేదని వినీత్ చెప్పడంతో.. కోపంగా చాట్ చేశాడు. గత ఏడాది చివర్లో అతడు పంపిన ఆ మెసేజ్‌లను వినీత్ ఇప్పుడు షేర్ చేశారు.




తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.