యాప్నగరం

హుషారుగా యోగాసనాలు వేసిన బాలయ్య

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు

Samayam Telugu 21 Jun 2017, 11:04 am
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో యువతీయువకులతో కలిసి ఆయన హుషారుగా యోగాసనాలు వేశారు.
Samayam Telugu yoga day actor mla balakrishna participates in yoga day at kbr park
హుషారుగా యోగాసనాలు వేసిన బాలయ్య


యోగా శిక్షకుల సలహాలు, సూచనలతో బాలయ్యతో పాటు నగరవాసులు యోగాడేలో పాల్గొన్నారు. ఆయన సూచనలు చేస్తుండగా బాలయ్య సహా ఇతరులు యోగాసనాలు వేశారు.


బాలయ్య యోగా డేలో పాల్గొనడంతో కేబీఆర్ పార్కులో అభిమానులతో నిండిపోయింది. ఆయన్ను చూసేందుకు వచ్చిన వాళ్లు కూడా యోగాడేలో పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.