యాప్నగరం

Video: 60 ఏళ్ల కిందట తిరుపతి ఇలా ఉండేది!

60 ఏళ్ల కిందట తిరుపతి ఎలా ఉండేదో చూస్తే ఆశ్చర్యపోతారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి సన్నిధిలో కాలక్రమేనా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే..

TNN 20 Jun 2017, 1:35 pm
60 ఏళ్ల కిందట తిరుపతి ఎలా ఉండేదో చూస్తే ఆశ్చర్యపోతారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి సన్నిధిలో కాలక్రమేనా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, ఒకప్పుడు తిరుమల సందర్శించిన భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని గుర్తుపట్టడం కష్టమే. కానీ, స్వామివారికి అందించే సేవలు, బ్రహ్మోత్సవాలు, పూజల్లో అలనాటి సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారు. తితిదే విడుదల చేసిన రెండున్నర గంటల నిడివి గల ఈ వీడియో తప్పకుండా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆకాశ గంగ వద్ద భక్తుల స్నానాలు, తిరుమలకు వెళ్లే బస్సులు, కారులు, ప్రమాదకర ఘాట్ రోడ్లలో ప్రయాణం, మెట్ల మార్గంలో భక్తుల సందడి.. ఇలా ఎన్నో దృశ్యాలు కట్టిపడేస్తాయి.
Samayam Telugu tirupati venkateswara swamy 60 years old rare video footage
Video: 60 ఏళ్ల కిందట తిరుపతి ఇలా ఉండేది!


60 ఏళ్ల కిందటి తిరుమల తిరుపతి ఒరిజినల్ వీడియో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.