Adirindi Saddam: తాడిని కొట్టేవాడు ఒకడుంటే.. వాడి తలను కొట్టేవాడు వేరొకడుంటాడు. జబర్దస్త్ టీం లీడర్ హైపర్ ఆది అందర్నీ ఇమిటేట్ చేస్తూ.. బర్నింగ్ ఇష్యూపై హైపర్ పంచ్‌లు వేస్తూ అందరితో ఆడుకునే హైపర్ ఆదినే టార్గెట్ చేసి ఆటాడిస్తున్నాడు ‘అదిరింది’ కమెడియన్ సద్దాం. గతంలో కూడా ఆదిని టార్గెట్ చేసి ఇన్ డైరెక్ట్ పంచ్‌లు వేయడంతో కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు హైపర్ ఆది.
హైపర్ ఆదితో పోల్చుకోవాలన్నా.. హైపర్ ఆదిని దాటాలన్నా దానికి కొన్ని లెక్కలున్నాయి బాస్.. ‘100 కొట్టేసి నేను సచిన్ టెండూల్కర్‌ను దాటేశాను అంటే ఎలా? అలాంటి 100లు వంద కొట్టాడు సచిన్. అది తెలుసుకోవాలి కదా! ఇలాంటి షోలు ఎన్ని వచ్చినా సినిమాల్లో నాన్ బాహుబలి రికార్డులు మాదిరిగా టీవీలో నాన్ హైపర్ ఆది రికార్డ్స్ అని కొన్ని ఉంటాయి. అవి దాటాలి. ఒకరి టాలెంట్‌ను అంచనా వేయడానికి ఐదు వారాల ఎపిసోడ్స్ సరిపోతాయా .. యూట్యూబ్‌లో 20 మిలియన్ వ్యూస్‌కు వచ్చిన స్కిట్స్ వీడియోలు 5కు పైగానే ఉన్నాయన్నారు. 30 మిలియన్ వ్యూస్ వచ్చినవి కూడా ఉన్నాయన్నారు. సుమారు 60 మిలియన్లు వచ్చిన వీడియోలు కూడా నా కెరీర్లో ఉన్నాయి. హైపర్ ఆదిని క్రాస్ చేయాలంటే వీటన్నంటినీ క్రాస్ చేయాలి.. నా విషయం పక్కన పెడితే.. సుడిగాలి సుధీర్, ఛమ్మక్ చంద్రలకు మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. కనీసం వారిని దాటి చూపించు... వాళ్లకు వచ్చే ఒక మిలియనో లేదా రెండు మిలియన్లు నేను టీమ్ మెంబర్‌గా ఉన్న సమయంలో నాకు వచ్చేవి.. భ్రమలు వేరు నిజాలు వేరు. కాస్త వాటి నుంచి భయకు వస్తే మంచిది అంటూ సద్దాంకి గట్టి కౌంటర్ ఇచ్చారు ఆది.
Read Also: గతిలేని టీవీలో ‘జప్ఫా’ ఇంటర్వ్యూ.. రాకేష్ మాస్టర్ని ఆటాడుకున్న చలాకీ చంటి
ఇంతకీ అప్పట్లో సద్దాం చేసిన పొరపాటు ఏంటంటే.. స్కిట్లో భాగంగా ఓ సందర్భంలో గల్లీ బాయ్స్ టీమ్మేట్ భాస్కర్.. ''అది కాదురా..'' అని సద్దాంతో అంటాడు. వెంటనే అందుకున్న సద్దాం.. ''ఆది కాకుంటే... సద్దాం. ట్రెండింగ్‌లో ఉంటుంది.'' అని ఇన్ డైరెక్ట్‌గా ఆదిపై పంచ్ వేశాడు. అయితే దీనికే ఓ రేంజ్లో రియాక్ట్ అయ్యి తనను తాను బుల్లితెర బాహుబలిగా అభివర్ణించుకున్న ఆదిని మరోసారి టార్గెట్ చేశాడు సద్దాం.
తాజాగా వచ్చేవారానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా సద్దాం ఎప్పటిలాగే ఊర మాస్ స్కిట్ చేశాడు. తన టీం మేట్‌పై కాలువేసుకుని పడుకుంటాడు.. అరేయ్ కాళ్లు తీయరా అంటే.. ఒకకాలు మాత్రమే తీస్తాడు.. రెండో కాలు మా అమ్మ మొగుడు తీస్తాడా అంటే.. అంకుల్ వచ్చినావా?? ఆంటీ కూడా వచ్చినావా? అంటూ పంచ్ వేశాడు. దీంతో ‘రేయ్!! అది కాదు అని’ అనడంతో.. ‘ఆది’ కాకపోతే.. అంటూ గొంతుచించుకుని అరిశాడు.. ఆది కాకపోతే ఏంది.. చెప్పరా?? అని మళ్లీ రివర్స్‌లో అడగ్గా.. ‘ఆది కాకపోతే సోమ’రా అంటూ పంచ్ వేశాడు. మొత్తానికి ఆది ప్రస్తావన తీసుకువస్తూ మరోసారి తన స్కిట్లో పంచ్‌లు పేల్చాడు సద్దాం.
Read Also: 5 ని. కామెడీ వీడియో పంపితే.. నాగబాబు ‘ఖుషీ ఖుషీగా’ షోలో బిగ్ ఫ్రైజ్ మనీ, వివరాలివిగో